Surprise Me!

సినీ తారల శుభాకాంక్షల వెల్లువ:Chiranjeevi, Mahesh Babu, Rajamouli React to TeamIndia Win | Filmibeat

2025-11-03 6 Dailymotion

The Indian Women’s Cricket Team has fulfilled a long-cherished dream — lifting the ICC Women’s World Cup 2025 for the first time ever!

In a thrilling final at DY Patil Stadium, Mumbai, Captain Harmanpreet Kaur led Team India to a memorable victory, defeating South Africa by 52 runs to become World Champions.

Social media is flooded with congratulatory messages as celebrities and fans celebrate this proud moment.
From Chiranjeevi, Mahesh Babu, Rajamouli, Jr NTR, Venkatesh Daggubati, to Priyanka Chopra and Adivi Sesh — everyone poured in heartfelt wishes to the Indian women for making the nation proud.

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ల కలను నిజం చేసింది. తొలిసారి మహిళా ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్-2025 ఛాంపియన్ గా అవతరించింది. ఆదివారం ముంబైలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 52 పరుగుల తేడాతో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును ఓడించి కప్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు ఎక్స్‌ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించారు.

#IndiaWomen #CWC2025 #WorldChampions #TeamIndia #WomensCricket #IndianCricket #HarmanpreetKaur #ShafaliVerma #DeeptiSharma #JemimahRodrigues #CWC2025Final #CricketVictory #Chiranjeevi #MaheshBabu #Rajamouli #JrNTR #PriyankaChopra #AdiviSesh #VenkateshDaggubati #JaiHind

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

~PR.364~HT.286~

Buy Now on CodeCanyon